Breaking News

ఐ షో స్పీడ్‌కు షాక్.. భారీ మూల్యం తప్పదా?..


Published on: 11 Dec 2025 14:42  IST

ఐ షో స్పీడ్ లైవ్ స్ట్రీమ్స్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. రిజ్‌బాట్ అనే రోబోట్‌కు ఐ షో స్పీడ్ లైవ్ స్ట్రీమ్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.గత సెప్టెంబర్ 16వ తేదీన లైవ్ స్ట్రీమింగ్ జరిగింది.ఏమైందో ఏమో తెలీదు కానీ, రిజ్‌బాట్ ప్రవర్తనతో ఐ షో స్పీడ్‌కు కోపం వచ్చింది. కొంత సేపు దాన్ని బాగా తిట్టాడు. తర్వాత కింద పడేసి దాడి చేశాడుఈ సంఘటనపై ఐ షో స్పీడ్‌పై చర్యలకు సిద్ధమైంది.రిజ్‌బాట్‌పై దాడి చేసి డ్యామేజ్ అయ్యేలా చేసినందుకు 1 మిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరుతూ టెక్సాస్ కోర్టులో కేసు వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి