Breaking News

కాల్పుల విరమణ.. ‘డీజీఎంవో’లదే కీలక పాత్ర!


Published on: 10 May 2025 21:28  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేసిన దాడుల వల్ల పాక్‌ బెంబేలెత్తింది. ఉద్రిక్తతల నివారణకు DGMO స్థాయిలో భారత్–పాక్ అధికారులు హాట్‌లైన్‌లో చర్చించడంతో కాల్పుల విరమణకు మార్గం సుగమమైంది. సరిహద్దు భద్రత, వ్యూహాత్మక చర్యల సమన్వయంలో డీజీఎంవోల పాత్ర కీలకమని రక్షణశాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు డీజీఎంవో స్థాయి చర్చలు కీలక మలుపుగా నిలిచాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి