Breaking News

పాక్‌కు IMF రుణం – భారత్‌ ఆగ్రహం


Published on: 10 May 2025 22:38  IST

పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌కు IMF రూ.8,540 కోట్లు (1 బిలియన్ డాలర్లు) రుణం మంజూరు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగొయ్, జైరాం రమేశ్ ఈ రుణాన్ని ఖండించారు. భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండడాన్ని విమర్శించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడి అనంతరంలో పాక్‌కు ఆర్థిక మద్దతుపై దేశ రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Follow us on , &

ఇవీ చదవండి