Breaking News

Team India: కెప్టెన్‌ గిల్‌.. వైస్‌కెప్టెన్‌ పంత్‌!


Published on: 11 May 2025 09:36  IST

టీమ్‌ఇండియా టెస్టు జట్టు నాయకత్వంలో మార్పులు తేవాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో, శుభ్‌మన్‌ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించారని సమాచారం. జస్‌ప్రీత్‌ బుమ్రా గాయాలతో జట్టు నుంచి తప్పించబడటంతో, రిషబ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించేందుకు సెలక్టర్లు నిర్ణయించారని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌ పర్యటనలో గిల్‌ కెప్టెన్‌గా, పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి