Breaking News

దర్శకుడిగా విశ్వక్‌సేన్‌.. ‘కల్ట్‌’ ఆరంభం


Published on: 11 May 2025 10:58  IST

హీరో విశ్వక్‌సేన్ దర్శకత్వంలో కొత్త సినిమా ‘#కల్ట్’ (#CULT) ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం నిర్వహించగా, నేటి నుంచి షూటింగ్ ప్రారంభమైంది. కరాటే రాజు, సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రం పార్టీ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. రవి బస్రూర్ సంగీతం, తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తున్నారు. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి