Breaking News

బాలికల హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకుడు..


Published on: 29 Dec 2025 16:55  IST

జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్ట్‌ల్లోకి ఓ ఆగంతకుడు చొరబడటం తీవ్ర కలకలం రేపుతోంది. అతడితో పాటు వారి స్నేహితులను కూడా సదరు ఆగంతుకుడు పిలిపించడంతో విద్యార్థినిలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై అప్రమత్తమైన బాలికలు వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. అయితే హాస్టల్‌కు ఎవరో వ్యక్తి రావడంపై అప్రమత్తమవ్వాల్సిన వార్డెన్.. తిరిగి బాలికలనే తిట్టడం చర్చనీయాంశంగా మారింది. 

Follow us on , &

ఇవీ చదవండి