Breaking News

ప్రపంచ స్థాయికి క్వాంటమ్‌ వ్యాలీ


Published on: 30 Dec 2025 12:30  IST

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయని, నూతన సంవత్సరం తొలి నెలలోనే అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ పనిచేయడం ప్రారంభిస్తుందని మంత్రివర్గ సహచరులకు వివరించారు. సోమవారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ తర్వాత సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి