Breaking News

RTCఉద్యోగులకు 2.1% DAపెంచుతూ ప్రకటన

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నేడు (10 ఏప్రిల్ 2026) తీపి కబురు అందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులకు 2.1 శాతం కరువు భత్యం (DA) పెంచుతూ కీలక ప్రకటన చేశారు. 

Published on: 10 Apr 2026 15:11  IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నేడు (10 ఏప్రిల్ 2026) తీపి కబురు అందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులకు 2.1 శాతం కరువు భత్యం (DA) పెంచుతూ కీలక ప్రకటన చేశారు. 

ప్రస్తుతం ఉన్న 50.7 శాతం డీఏను 52.8 శాతానికి పెంచారు.ఈ పెరిగిన డీఏ జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తుంది.

గత మూడు నెలల (జనవరి, ఫిబ్రవరి, మార్చి) బకాయిలను రాబోయే మూడు నెలల్లో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఉద్యోగులకు రూ. 10 లక్షల జీవిత భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.ఈ పెంపు వల్ల ఆర్టీసీపై నెలకు సుమారు రూ. 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. 

Follow us on , &

ఇవీ చదవండి