Breaking News

డిచ్‌పల్లిలో పట్టపగలే భారీ దొంగతనం

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఇస్లాంపుర కాలనీలో 29 ఏప్రిల్ 2026న పట్టపగలే దొంగతనం జరిగింది. ఉదయం 11:00 నుండి 12:00 గంటల మధ్య, ఇంటి యజమాని కుటుంబంతో కలిసి బ్యాంకుకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది.


Published on: 29 Apr 2026 18:58  IST

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇస్లాంపుర కాలనీలో 29 ఏప్రిల్ 2026న పట్టపగలే దొంగతనం జరిగింది. ఉదయం 11:00 నుండి 12:00 గంటల మధ్య, ఇంటి యజమాని కుటుంబంతో కలిసి బ్యాంకుకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది.

బాధితుడు అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం, దొంగలు దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు మరియు రూ. 12,000 నగదు ఎత్తుకెళ్లారు.డిచ్‌పల్లి ఎస్సై ఆరిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగలు ఇంటి వెనుక గోడ దూకి, రాడ్డు మరియు స్క్రూ డ్రైవర్‌ల సాయంతో లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి