Breaking News

సతీమణితో కలిసి ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు (11 ఫిబ్రవరి 2026) జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Published on: 11 Feb 2026 11:52  IST

తెలంగాణ ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి నేడు (11 ఫిబ్రవరి 2026) జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు తన సతీమణితో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు7 కార్పొరేషన్లకు నేడు పోలింగ్ జరుగుతోంది.ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13 వెల్లడికానున్నాయి. ఓటు వేసిన అనంతరం ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి