Breaking News

మంత్రి ఉత్తమ్ కు హైకమాండ్ పిలుపు..


Published on: 10 Jun 2025 17:38  IST

తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇపుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. జూన్ 10న సాయంత్రం 5 గంటలకు ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర క్యాబినెట్ లో కీలక మార్పులుంటాయని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి