Breaking News

లిక్క‌ర్ స్కామ్‌.. మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు


Published on: 18 Jul 2025 14:41  IST

చ‌త్తీస్‌ఘ‌డ్ మాజీ ముఖ్య‌మంత్రి భూపేశ్ భ‌గ‌ల్ ఇంట్లో ఇవాళ ఈడీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌మించారు. భూపేశ్ భ‌గ‌ల్ కుమారుడు చైత‌న్య భ‌గ‌ల్‌తో లింకున్న లిక్క‌ర్ స్కామ్‌లో ఆ సోదాలు జ‌రిగాయి. లిక్క‌ర్ స్కామ్ ద్వారా వ‌చ్చిన సొమ్మును చైత‌న్య భ‌గేల్ మ‌నీ ల్యాండ‌రింగ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో దుర్గ్ జిల్లాలోని బిలాయి ప‌ట్ట‌ణంలో ఉన్న భ‌గేల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. లిక్క‌ర్ స్కామ్‌తో లింకున్న చైత‌న్య భ‌గ‌ల్ కోసం మాత్ర‌మే ఆ ఇంటికి వెళ్లిన‌ట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి