Breaking News

10 నుంచి మెట్రో చార్జీల పెంపు


Published on: 05 May 2025 11:53  IST

హైదరాబాద్‌ నగర రవాణాలో అతి కీలకమైన మెట్రో రైలు టికెట్‌ చార్జీల పెంపు దాదాపుగా ఖరారైంది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్‌ రేట్లు పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమై ఆయన అనుమతి కోరనున్నారు. ఈ పెంచనున్న చార్జీలను ఈ నెల 10 నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి