Breaking News

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..


Published on: 11 Nov 2025 11:37  IST

ఉయ్యూరు- మచిలీపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుంట సమీపంలో ఇవాళ(మంగళవారం) ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మృతులు కుందేరు గ్రామానికి చెందిన చింతయ్య(17), రాకేష్ బాబు(24), ప్రిన్స్ (24)లుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో మరోకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు

Follow us on , &

ఇవీ చదవండి