Breaking News

గుత్తి మీదుగా కోయంబత్తూరు-మదార్‌ ప్రత్యేక రైలు


Published on: 11 Nov 2025 17:16  IST

ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్‌ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్‌ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి