Breaking News

రూ.50 లక్షల ఆర్థిక సాయం: పవన్‌ కల్యాణ్‌


Published on: 11 May 2025 10:54  IST

AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు నివాళి అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాలో జవాను భౌతికకాయాన్ని దర్శించి, కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ₹50 లక్షల సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ప్రకటించారు. మురళీనాయక్ స్మారకంగా జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి