Breaking News

పవన్‌ను కలిసిన హరీశ్‌ బృందం..


Published on: 17 Feb 2026 16:11  IST

మహాశివరాత్రి సందర్భంగా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా అప్‌డేట్‌ అడుగుతున్న వాళ్లు రెడీగా ఉండండి.. సర్‌ప్రైజ్‌ రాబోతోంది’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఆయన చెప్పినట్లుగానే ఈ సినిమాలో రెండో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. ‘పవర్‌స్టార్‌ ఆరా ఇన్‌ పవర్‌ఫుల్‌ అంథమ్‌’ అంటూ సెకండ్‌ సింగిల్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌తో వెల్లడించారు. అంతే కాదు.. ఈ పోస్టర్‌తో కొన్ని లైన్స్‌ కూడా రాశారు..

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement