Breaking News

బ్యాక్‌ బెంచర్స్‌ అనే పదం ఇక చరిత్రే..


Published on: 16 Jul 2025 16:02  IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లాస్ రూమ్‌లో ఉపాధ్యాయులతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతున్న విద్యార్థులే మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. క్లాస్ లో కానీ వెనుక బెంచీలో కూర్చున్న విద్యార్థులు మాత్రం రాణించలేకపోతున్నారు. దీంతో విద్యార్థులు అందరిలో ఒకే రకమైన ప్రతిభను పెంచేందుకు సరికొత్త విధానానికి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. ఇందుకు కేరళలో విజయవంతమైన ‘యూ-షేప్డ్ బెంచీల’ విధానాన్ని తమ పాఠశాలలో ప్రవేశపెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి