Breaking News

రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సీరియస్!


Published on: 10 Nov 2025 17:46  IST

జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని దాబాలు, రోడ్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలోని జాతీయ రహదారులపై ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీం కోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని NHAI , కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి