Breaking News

స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత


Published on: 11 Nov 2025 15:25  IST

జాగృతి పత్రిక తొలి సంపాదకుడు, ఆర్‌ఎ్‌సఎ్‌సలో చురుకైన కార్యకర్త, క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బుద్ధవరపు వెంకటరత్నం(100) ఇకలేరు. హైదరాబాద్‌ అల్కాపురిలోని స్వగృహంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వారం కిందట శతవసంతాల వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా చేసుకున్నారు. ఆయన స్వస్థలం కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని ఎర్రమిల్లి గ్రామం. కాకినాడలోని పిఠాపురం మహారాజా కళాశాలలో విద్య అభ్యసించారు.

Follow us on , &

ఇవీ చదవండి