Breaking News

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం...?


Published on: 11 Nov 2025 15:38  IST

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణంపై.. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. దాదాపు పొడి వాతావరణం ఉంటుందని.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిన్నటి ఉత్తర అంతర తమిళనాడు ప్రాంతం – దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడింది పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి