Breaking News

ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్..


Published on: 13 Nov 2025 11:42  IST

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతుందని... 9 గంటలకు ప్రకటన అంటూ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఈరోజు (గురువారం) ఉదయం ఎక్స్‌ వేదికగా సంచలన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అనుకున్న విధంగా సరిగ్గా 9 గంటలకు రాబోయే భారీ పెట్టుబడి ఏంటో రివీల్ చేశారు. ఏపీలో రీన్యూ పవర్ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రీన్యూ పవర్ పెట్టుబడులు పెడుతోందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి