Breaking News

ఓటెయ్యని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే


Published on: 13 Nov 2025 15:46  IST

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో చిత్రవిచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్‌.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిటింగ్‌ సీటును కోల్పోకూడదని బీఆర్‌ఎస్‌ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాయి. డబ్బు తీసుకొని ఓటెయ్యని వారిని.. ఆయా పార్టీల నేతలు డబ్బు వెనక్కి ఇచ్చెయ్యమని డిమాండ్‌ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి