Breaking News

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు..


Published on: 13 Nov 2025 17:12  IST

వరంగల్ మహానగరం వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్, తెప్పలతో నిరసన తెలిపి పూలు చల్లి ఆందోళన చేపట్టారు.74 కోట్ల రూపాయల వ్యయంతో మొదలుపెట్టిన బస్టాండ్ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి.. దీంతో పునాదుల కోసం తవ్విన  ప్రాంతం వర్షపు నీరంతా నిలిచి ప్రమాదకరంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి