Breaking News

ఉత్తరాఖండ్‌లో ఢీకొన్న రెండు లోకో రైళ్లు..


Published on: 31 Dec 2025 12:14  IST

ఇటీవకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.రెండు రోజుల క్రితం ఎర్నాకుళం ట్రైన్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిం దే. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచే సుకుంది. విష్ణుగఢ్‌- పిపల్కోటి జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు .అధికారులు..వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి