Breaking News

మూసీలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు...


Published on: 02 Jan 2026 15:28  IST

నిజాంలు నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో జలవనరులను కాపాడుకొనే ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు.గతంలో జల వనరులను కలుషితం చేశారు. కబ్జాలతో ఫాంహౌస్‌లు నిర్మించారు. వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారు. నిందితులపై ఉక్కుపాదం మోపాం. డ్రైనేజీలను కూలగొట్టాం. కాకతీయుల నుంచి నిజాం వరకు నదీ పరివాహకంలోనే ప్రాజెక్టులు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి