Breaking News

రణరంగాన్ని తలపించిన జల్లికట్టు..


Published on: 02 Jan 2026 18:11  IST

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం శానంభట్లలో న్యూఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ జల్లికట్టు (పశువుల పండుగ)  వేడుకలు ఇవాళ (శుక్రవారం) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో యువకులు కోడె గుత్తలను నిలువరించడానికి ప్రయత్నించడంతో పల్లె వీధులు రణరంగంగా మారాయి .ఈ జల్లికట్టు వేడుకల్లో పశువులను క్రమంగా నిలువరించే సమయంలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 

Follow us on , &

ఇవీ చదవండి