Breaking News

మంచినీటి పైపులైన్‌ లీకేజీనే కారణం


Published on: 02 Jan 2026 15:31  IST

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నగరంలో కలుషిత నీరు తాగి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్డి వద్ద మంచినీటి పైపులైన్‌ లీకేజీ వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తాజాగా తెలిసింది. వరుసగా కొన్నేళ్లపాటు దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానం దక్కించుకుంటోన్న ఇందౌర్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది.భగీరథ్‌పుర్‌లోని మంచినీటి పైప్‌లైన్‌లో లీకేజీని గుర్తించాం. మరుగుదొడ్డి నుంచి ఆ పైప్‌లైన్ వెళ్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి