Breaking News

పుతిన్‌ ఇంటిపై దాడి నిజమే..


Published on: 02 Jan 2026 15:33  IST

యుద్ధం ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇల్లే లక్ష్యంగా డ్రోన్‌ దాడులు  జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్‌ దళాలు ఈ దాడికి పాల్పడ్డాయంటూ రష్యా ఆరోపించిన సంగతి తెలిసిందే. వీటిని పలు దేశాలు ఖండిస్తున్న నేపథ్యంలో.. దాడి నిజమేనని నిరూపించు కునే పనిలో పడింది రష్యా. ఇందులోభాగంగా దాడికి సంబంధించి లభ్యమైన కొన్ని ఆధారాలను అమెరికాకు అందజేసింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ వీడియో విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి