Breaking News

కాసేపట్లో అసెంబ్లీ సమావేశం..


Published on: 02 Jan 2026 16:11  IST

తెలంగాణ రాజకీయం హీటెక్కింది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. అసెంబ్లీ వేదికగా వాటర్‌పై డైలాగ్ వార్‌కు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైనే ఈ సారి అసెంబ్లీలో ప్రధాన చర్చ జరగనుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, పదేళ్లలో జరిగిన పనులు, వినియోగించుకున్న నీళ్లు, చేసుకున్న ఒప్పందాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి