Breaking News

సైబర్ బాధితులకు భరోసా..


Published on: 19 Jan 2026 19:14  IST

సైబర్ నేరాల బాధితులకు భరోసా కల్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు.బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ఫిర్యాదు చేసేలా రూపొందించిన వినూత్న కార్యక్రమమే 'సీ-మిత్ర' (C-Mitra). ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇది అమల్లోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే దాదాపు 1000 మంది సైబర్ బాధితులకు ఫోన్ కాల్స్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. 

Follow us on , &

ఇవీ చదవండి