Breaking News

గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్‌ ఇండిగో ఫ్లైట్..


Published on: 03 Jan 2026 13:26  IST

గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఓ సింగపూర్ ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం ల్యాండింగ్‌కు సమస్య ఎదురైంది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో విమానం దాదాపు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చాలా సేపు విమానం గాల్లోనే ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు లైన్ క్లియర్ అవడంతో విమానాన్నిపైలట్ సురక్షితంగా రన్‌వై పైకి చేర్చారు.  విమానయాన సిబ్బంది చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి