Breaking News

తొలుత బ్యాట్‌తో బీభత్సం..


Published on: 08 Jan 2026 16:00  IST

భారత క్రికెట్‌లో కేవలం 14 ఏళ్ల వయసులోనే మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ, తాజాగా దక్షిణాఫ్రికా గడ్డపై అరివీర భయంకరమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు. అండర్-19 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే జట్టును విజయపథం లో నడిపించడమే కాకుండా, తనదైన శైలిలో ‘పుష్ప’ మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత అండర్ -19 జట్టు అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి