Breaking News

రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ..


Published on: 12 Jan 2026 13:55  IST

సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు వెళుతున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహన రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్‌-విజయవాడ హైవే ఇదేం ట్రాఫిక్‌ రా బాబోయే అనుకునేంతలా వాహనాలతో కిటకిటలాడింది. శనివారంతో పోలిస్తే ఆదివారం ఉదయం కాస్త తగ్గినట్టు కనిపించిన వాహన రద్దీ సాయంత్రానికి భారీగా పెరిగిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి