Breaking News

విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు..


Published on: 12 Jan 2026 18:52  IST

సత్యసాయి జిల్లాలో బెంగళూరు - కడప - విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ పనుల్లో భారత్ మరోసారి ప్రపంచ స్థాయిలో తన సామర్థ్యాన్ని చాటింది. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఆధ్వర్యంలో జరిగిన ఈ పనుల్లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) వర్చువల్‌గా పాల్గొని అందరినీ అభినందించారు.

Follow us on , &

ఇవీ చదవండి