Breaking News

పోలవరం-నల్లమలసాగర్‌..


Published on: 12 Jan 2026 17:32  IST

పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్‌ 131, సివిల్‌ సూట్‌ రూపంలో మళ్లీ రావాలని సీజేఐ సూచించారని తెలిపారు. ఆయన సూచన మేరకు పిటిషన్‌ను ఉపసంహ రించుకున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి