Breaking News

కండీషన్‌పై టికెట్‌ ధరలు పెంచుతామని చెప్పాం


Published on: 12 Jan 2026 17:50  IST

టికెట్‌ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. సోమవారం సినిమా టికెట్‌ ధరల పెంపు అంశంపై మరోసారి స్పందించారు.సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని నేను, ముఖ్యమంత్రిగారు ప్రకటించిన మాట వాస్తవమే. ఆ తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడుకుని మా నిర్ణయాన్ని సవరించాం.

Follow us on , &

ఇవీ చదవండి