Breaking News

దానిపై కోపంతో వచ్చిందే ‘హుక్‌స్టెప్’..


Published on: 12 Jan 2026 18:08  IST

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార కథానాయిక. వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. చిరంజీవి నటన, అనిల్‌ టేకింగ్‌ సినిమాను విజయ పథంలో నడిపాయి. ఇక ఇందులో చిరంజీవి చేసిన డ్యాన్స్‌ అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌కు (hookstep song) థియేటర్‌ దద్దరిల్లిపోతోంది.

Follow us on , &

ఇవీ చదవండి