Breaking News

వందేభారత్‌ స్లీపర్‌ ఛార్జీలు ఖరారు..


Published on: 12 Jan 2026 18:15  IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అత్యాధునిక సదుపాయాలతో, దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ రైలు కోల్‌కతా- గువాహటి మధ్య త్వరలో పరుగులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో వందే భారత్‌ స్లీపర్‌ రైలుకు సంబంధించిన ఛార్జీల వివరాలు, బుకింగ్‌ రూల్స్‌ను రైల్వే శాఖ నోటిఫై చేసింది. ఆ వివరాలు ఇవీ..ఈ రైలులో కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి 3ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జీ వర్తిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి