Breaking News

అమెరికాలో గ్యాంగ్ వార్‌..


Published on: 12 Jan 2026 18:35  IST

అమెరికా (USA)లోని ఇండియానా (Indiana state)లో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనుచరుడిని ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్చిచంపారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతిచెందిన వ్యక్తిని హర్యానా నివాసి వీరేందర్ సంభి (Virender Sambi)గా గుర్తించారు.కాగా, లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై కాల్పులకు తామే బాధ్యులమని రోహిత్ గోడారా గ్యాంగ్ ప్రకటించింది.తమ గ్యాంగ్‌కు చెందిన బల్జోత్ సింగ్, జస్సా ఈ దారి జరిపినట్టు ఫేస్‌బుక్ పోస్టులో తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి