Breaking News

కాంగ్రెస్‌ను పండపెట్టి తొక్కి గెలుస్తాం


Published on: 12 Jan 2026 18:47  IST

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అన్ని పట్టణాలు అభివృద్ధి చేశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం నాడు మీడి యాతో మాట్లాడుతూ..కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంటుపడేసిందని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ అభివృద్ధి జరగలేదని, పంచాయతీలకు ట్యాంకర్లలో నీరు, ట్రాక్టర్లలో డీజిల్ కూడా లేకుండా పోయిందని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి