Breaking News

విద్యార్థులతో రీల్స్ చేస్తూ..


Published on: 14 Jan 2026 17:40  IST

బీహార్‌లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రీల్స్ చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పామును పట్టుకోవడం ఎలాగో నేర్పిస్తూ, విద్యార్థులతో రీల్స్ చేయించాడు. ఆ ప్రక్రియలో, పాము అతన్ని కరిచింది. దీంతో అతను ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. మరణించిన ఉపాధ్యాయుడు బర్హి జగదీష్ బాలుర మిడిల్ స్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సంఘటన శివహార్‌ జిల్లాలోని పురాన్హియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ పట్టి గ్రామంలో జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి