Breaking News

నకిలీ వైద్యులపై కఠిన చర్యలు


Published on: 19 Jan 2026 14:11  IST

రాష్ట్రంలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య మండలి చైర్మన్‌ డాక్టర్‌ దగ్గుబాటి శ్రీహరిరావు హెచ్చరించారు. సొంత వైద్యంతో ప్రజలను మోసం చేసి వ్యాపారం చేయాలంటే ఇక కుదరదన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి