Breaking News

అక్కడ సీన్ చూసి అంతా షాక్..


Published on: 19 Jan 2026 15:21  IST

మనబడి మనఊరు పథకంలో భాగంగా గ్రామ మాజీ సర్పంచి కీసర రాంరెడ్డి పాఠశాల తరగతి గదులకు మరమ్మత్తులు పనులు చేశారు.2023లో 28 లక్షల రూపాయ లతో మరమ్మత్తు పనులు చేపట్టగా..అప్పట్లో ఐదు లక్షల రూపాయలు మాత్రమే నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోపాటు తన పదవీకాలం కూడా పూర్తి అయింది.దీంతో పెండింగ్ బిల్లుల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది.దీంతో మాజీ సర్పంచ్ రాంరెడ్డి ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి