Breaking News

సొంతగడ్డపై టీమిండియాకు షాక్..


Published on: 19 Jan 2026 15:36  IST

భారత్,న్యూజిలాండ్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత వన్డే సిరీస్‌లో టీమిండియాకు పరాభవం ఎదురైంది.ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మైన మూడో వన్డేలో కివీస్ జట్టు 41 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. 2010 తర్వాత భారత్ తన సొంత గడ్డపై వన్డే సిరీస్ ఓడిపోవడం ఇది కేవలం ఐదోసారి మాత్రమే. ఈ ఘోర ఓటమి ఇప్పుడు భారత జట్టు ఎంపిక, కెప్టెన్సీ మీద అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి