Breaking News

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్


Published on: 19 Jan 2026 17:57  IST

భారతీయ జనతా పార్టీ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షుడిగా అత్యంత పిన్న వయస్కుడైన నేత నితిన్ నబీన్ ఎంపికైన సంగతి తెలిసిందే. నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నితిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం.. నితిన్ నబీన్ బిహార్ రాష్ట్ర బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి