Breaking News

బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే..


Published on: 12 Feb 2026 18:04  IST

మనిషి జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక మార్పులు, సానుకూల ఫలితాలు రాకుండా అకస్మాత్తుగా ప్రతికూలతలు చుట్టుముట్టడం ఒక సాధారణ అనుభవం. సజావుగా సాగుతున్న వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఉన్నట్టుండి సమస్యలు తలెత్తినప్పుడు, దానికి కారణం అగమ్యగోచరంగా మారి, గందరగోళం ఏర్పడటం సహజం. చాలామంది వీటిని మామూలేలే అని భావించి తమ ప్రయత్నాలను కొనసాగిస్తారు, కానీ పరిస్థితులు మెరుగుపడవు.

Follow us on , &

ఇవీ చదవండి