Breaking News

లగేజీ బరువు ఒక గ్రాము ఎక్కువ!


Published on: 13 Feb 2026 18:08  IST

ఎయిర్‌లైన్స్ సంస్థలపై ప్రయాణికులు చేస్తున్న ఫిర్యాదులు నిత్యం నెట్టింట చర్చకు దారి తీస్తుంటాయి. టికెట్ ధరలు, అకస్మాత్తుగా మారిపోయే ప్రయాణ సమయాలు, అదనపు బ్యాగేజీ కోసం చెల్లించాల్సిన అధిక ధరలు.. ఇలా తరచూ ఎన్నో అంశాలపై ప్రయాణికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లగేజీ బరువు ఒక గ్రాము అదనంగా ఉన్నందుకు రూ.2 వేలు చెల్లించాలా?  ఓ ప్యాసెంజర్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి