Breaking News

నిర్మాతలు-డిస్ట్రిబ్యూటర్ల వివాదంలో...


Published on: 12 Feb 2026 18:55  IST

తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇరు వర్గాల మధ్య జరిగే లావాదేవీలకు రాతపూర్వక ఒప్పందం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాతపూర్వక ఒప్పందం లేకుండా వచ్చే ఫిర్యాదులను స్వీకరించబోమని ఛాంబర్ ప్రకటించింది.ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌కు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వివాదాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి