Breaking News

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం..


Published on: 13 Feb 2026 11:23  IST

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Telangana Municipal Elections) శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల11వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్‌ కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో, మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి